
Table of Contents
మనం ఇరవై ఒకటో శతాబ్దం లో ఉన్నాము, అంటే డిజిటల్ యుగంలో ఉన్నాము అన్నమాట. ఇ డిజిటల్ యుగం లో అన్ని Online ద్వారానే జరుగుతున్నాయి అంటే digitilization అనేది ప్రతి పనికి కావాలి మరియు digitilization అనేది మన జీవితంలో ఆక భాగం అయిపోయింది.అలాగే ప్రతి బిజినెస్ కి, అంటే చిన్న బిజినెస్ ఇయినా, లేక పెద్ద బిజినెస్ అయినా గాని, డిజిటల్ మీడియా ని కచ్చితంగా వాడాల్సిందే, ఇ డిజిటల్ యుగం లో కంపెనీలు అనేవి, వారియొక్క కంపెనీ కోశం ఇతరులకి చెప్పడానికి ఉపయోగించే సాధనమే website.
Website అనేది ప్రతి కంపెనీ కి అవసరమైయినా ఒక డిజిటల్ సాధనం, చిన్న కంపెనీ ఇయినా, లేక పెద్ద కంపెనీ అయినా, website ఉండాలిసిందే ఎదుకంటే website అనేది ఒక డిజిటల్ అడ్రస్ లాంటిది. Website లేకపోతే ఆ కంపెనీ ని ఎవ్వరు నమ్మరు కాబట్టి website అనేది కంపెనీ ఒక్క విలువను పెంచేది గా భావిస్తారు. ఒక కంపెనీ కి ఒక website కావలిసి వచ్చినప్పుడు, మన దేశం లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి? అలాగే ఎంత మంది web developers కావాలో ఆలోచింది?
Website అంటే ఏంటి ?
Website అనేది software coding తో చేయబడిన కొన్ని పేజీలు , మీకు అర్థమయ్యేలా ఉదాహరణ తో చెబుతాను , మనం note book లేక text book చూస్తూ ఉంటాం, ఆ book లో plain pages ఉంటాయి కదా ,అ pages అనేవి చెట్టు నుండి లేదా pulpe నుండి తాయారు చేస్తారు కదా అలాగే ఈ డిజిటల్ pages అనేవి software తో తయారు చేస్తారు , నోట్ బుక్ లేదా టెక్స్ట్ బుక్ లో మేటర్ ని రాస్తారు లేదా ప్రింట్ చేస్తారు అలాగే బొమ్మలు కూడా ఉంటాయి కదా అలాగే web pages లో కూడా అక్షరాలు మరియు బొమ్మలు ఉంటాయి. బుక్ ని గుర్తుపట్టడానికి ఆ బుక్ కి ఒక టైటిల్ ఉంటుంది కదా అలాగే వెబ్సైటు ని గుర్తుపట్టడానికి కూడా అక్కడ టైటిల్ ఉంటుంది దానినే domain అంటారు, బుక్స్ store చేయడానికి లేదా ఉంచడానికి ఒక స్థలం కావాలి కదా అలాగే వెబ్సైటు ని కూడా ఉంచడానికి ఒక స్థలం ఉంటుంది దానినే hosting లేదా server అంటారు.
సింపుల్ గా చెప్పాలంటే website అనేది ఒకే software code తో రాసి దానిలో అక్షరాలు, బొమ్మలు పెట్టి దానికో అడ్రస్ లేదా టైల్ ఇచ్చి ఒక స్థలం లో ఉంచుతారు.ఈ web pages అనేవి internet కి కనెక్ట్ చేయడం వల్ల internet లో ఎవరైనా వెతికినప్పుడు ఆ web pages కనిపిస్తాయి ఈ web pages అన్ని కలిపి చూపిస్తే దానిని వెబ్సైటు అంటారు.
Web Development కి ఎందుకు డిమాండ్ ఎక్కువ?
నేను ఇంతక ముందు చెప్పినట్లు, మన దేశం లో ఎన్ని business ఉన్నాయి?, అంటే చిన్న, పెద్ద కంపెనీలు కలిపి ఎన్ని ఉంటాయి? ఇప్పుడు భరత్ దేశం అనేది start-up కి హబ్ గా మారింది అంటే ఇప్పుడు చిన్న కంపెనీలు ఎక్కువుగా ఉన్నాయి మరియు వస్తాయి అని అర్ధం, కాబట్టి ప్రతి కంపెనీ కి website ని డెవలప్ చేసే developer కావాలి. Website కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కానీ web developer మాత్రం కావాల్సినంత మంది లేరు. మీరు Fiver, Upwork లాంటి freelancing websites చెక్ చేసినట్లు ఐతే మీకు web developer డిమాండ్ అర్ధమవుతుంది.
కొత్త కంపెనీల కి, కొత్త website కావాలి, అలాగే ఉన్న కంపెనీ కి ట్రెండ్ కి తగట్టు గా revamp(new design) చేయించు కుంటూ ఉంటాయి కంపనీలు, కాబట్టి web devlopment మరియు web developer కి డిమాండ్ ఎక్కువ ఉంది.
Web Development ఎవరైనా నేర్చుకో గలరా?
అవును,web designing ని ఎవరైనా నేర్చుకోగలరు. Web development నేర్చుకోవడానికి కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు ,బి.టెక్ ఆవరసరం లేదు,technical knowledge కూడా అవసరం లేదు.
మీరు చదివింది కరెక్ట్ గానే చదివారు, కోడింగ్ లేకుండా,బి.టెక్ చదవకుండా, technical knowledge లేకుండా,age మరియు gender కూడా అడ్డు కాదు ,ఎవరైనా web designing చేయొచ్చు లేదా web development చేయొచ్చు. కావాల్సింది ఒక్కటే నేర్చుకోవాలనే interest మరియు basic computer knowledge ఉంటె చాలు. basic computer knowledge అంటే MS office మరియు Internet browse చేయడం తెలిస్తే చాలు మీరు కూడా web developer అవ్వచ్చు.
Web Design Course ని ఎలా నేర్చుకోవాలి ?
చాలా మంది కి ఎదో ఒక టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలిని , ఆ స్కిల్ తో part-time income సంపాదించాలని,కొంత మంది freelancer గా వర్క్ చేయాలనీ,కొంత మంది వాళ్ళ own బిజినెస్ కి వెబ్సైటు చేసుకోవాలిని, ఇంకొంత మంది website developer గా కెరీర్ స్టార్ట్ చేయాలనీ,ఇంకొంత మంది website development నే బిజినెస్ గా స్టార్ట్ చేయాలనీ అనుకుంటారు కానీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలో మాత్రం తెలియదు.
Learners and Mentors, మీకోసం తెలుగులో వెబ్ డిజైనింగ్ కోర్సు అందిస్తుంది. ఈ course నేరచుకోవడానికి coding knowledge గాని technical knowledge అవసరం లేదు కానీ computer basics తెలిస్తే చాలు మేము మీకు step by step website ని డిజైన్ చేయడం నేర్పిస్తాము.
Key Features of Course:
1.Recorded Videos- ప్రతి వీడియో లో detail గా step by step explain చేయడం జరిగింది. ఒక్కో వీడియో లో క్లియర్ గా explain చేస్తూ మరియు మీతో ప్రాక్టికల్ వెబ్సైటు ని డెవలప్ చేయిస్తాం. అలాగే మీకు నచ్చిన టైం లో వీడియోస్ చూస్తూ website develoment నేర్చుకోవచ్చు.
2.Premuime Theme- Rs.3,000/- విలువ గల wordpress theme, ఈ కోర్స్ పాటుగా ఫ్రీ గా ఇవ్వడం జరుగుతుంది,ఈ theme తో ఎన్ని వెబ్సైట్ అయన డెవలప్ చేసుకోవచ్చు.
3.Hosting- Rs.3,000/- విలువ గల hosting access ప్రాక్టీస్ కోశం ఇవ్వడం జరిగింది.
4.Content- website ప్రాక్టికల్ డెవలప్ చేయడానికి కావలిసిన కంటెంట్ (text,images, logos) provide చేయడం జరిగింది.
5.Live Project- ఒక లైవ్ ప్రాజెక్ట్ ని మీరు చేస్తారు, ఈ లైవ్ ప్రాజెక్ట్ అనేది నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు.
6.Assignment- లైవ్ ప్రాజెక్ట్ తో పాటు ఒక assignment ఇవ్వడం జరుగుతుంది ,ఈ assignment అనేది మీరు కోర్స్ కంప్లీట్ అయినా తరువాత మీరు own గా డెవలప్ చేస్తారు.
7.Doubt Clarification- మీకు ఉన్న doubts ని clarify చేయడానికి live session ని conduct చేస్తాం, ఈ live doubts clarification session లో మీ doubts ని అడిగి clarifiy చేసుకోవచ్చు.
8.Project Handling- రియల్ టైం లోclient ని ఎలా handle చేయాలి, డాక్యుమెంటేషన్ ఎలా చేయాలో ఒక Module లో explain చేయడం జరిగింది.
ఇప్పుడు మీకు doubt రావొచ్చు? ఈ కోర్స్ ని ఎలా subscribe చేయాలి అని? Simple గా below ఇచ్చిన link ని క్లిక్ చేసి subscribe చేసుకోవొచ్చు లేదా all courses అనే tab ని క్లిక్ చేసి web design course(Beginner-Telugu) మీద క్లిక్ చేసి subscribe చేసుకోవచ్చు.
