తెలుగు లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పూర్తి వివరాలు

June 21, 2024
మీరు డిజిటల్ మార్కెటింగ్ ని తెలుగు లో నేర్చుకోవాలను కుంటున్నారా ఐతే మీరు ఈ విషయాలని కచ్చితంగా తెలుసుకోవాలి.

డిజిటల్ మార్కెటింగ్(Digital Marketing) అనే మాట మనం తరుచుగా వింటూ ఉంటాం , డిజిటల్ మార్కెటింగ్ ని మనం covid నుంచి ఎక్కువుగా వింటూ ఉన్నాం , కారణం ఏంటో తెలుసా, covid టైం లో బిజినెస్ అన్ని కూడా అప్పటి వరకు చేసిన రెగ్యులర్ లేదా సాంప్రదాయ మార్కెటింగ్ పద్ధతి నుంచి డిజిటల్ ప్రకటనలు మీద ఫోకస్ పెట్టారు. covid టైం లో ఎక్కువుగా ఇంటర్నెట్ వాడడం అలాగే online లో ఎక్కువ మంది shoping చేయడం మరియు ఏదైనా సమారాచారం కావాలన్నా లేక ఎక్కడికైనా వెళ్లాలన్న ఇలా ప్రతిదానికి సింపుల్ గా mobile లో వెతకటం చేస్తూ ఉంటారు,ఇ అవకాశాన్ని కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ తో కంపెనీ ని ప్రమోట్ చేసుకుని బిజినెస్ ని డెవలప్ చేసుకుంటున్నాయి.

ప్రతి బిజినెస్ ఓనర్ కి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక వరం ఎదుకంటే తక్కువ మార్కెటింగ్ బడ్జెట్ తో ఎక్కువ మంది ని రీచ్ ఐయి బిజినెస్ ని తక్కువ టైం లో తక్కువ ఖర్చుతో బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాల పాపులర్ career option, అలాగే ఎక్కువ డిమాండ్ ఉన్న జాబ్. ఇ బ్లాగ్ పోస్ట్ లో మీకు డిజిటల్ మార్కెటింగ్ కోసం ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది.

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?

ముందుగా మార్కెటింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం, మార్కెటింగ్ అంటే ఒక product ని లేదా service ని అమ్మడం, మార్కెటింగ్ అనేది ప్రతి కంపెనీ కి చాల ముఖ్యం ఎందుకంటే ,ప్రతి product ని లేదా service ని తాయారు చేసేదే అమ్ముకుని లాభాలు సంపాదించడానికి కాబట్టి product ని లేదా service ని అమ్మడానికి ఒక department కావాలి అదే marketing department, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా marketing department ని అతి ముఖ్యమైన department గా భవిస్తాయి ఎందుకంటే product ని లేదా service ని అమ్మకపోతే ఆ కంపెనీ మనుగడ కష్టమవుతుంది కాబట్టి.

మీకు మార్కెటింగ్ అంటే తెలుసు అలాగే మార్కెటింగ్ ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థమైనది కదా ,ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటో చూద్దాం, మార్కెటింగ్ కి డిజిటల్ అనే పదాన్ని జత చేయడం వాళ్ళ మార్కెటింగ్ కాస్త డిజిటల్ మార్కెటింగ్ అయింది.డిజిటల్ అంటే అర్ధం అందరికి తెలుసు, ఇంటర్నెట్ వాడి చేసి మార్కెటింగ్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు.

డిజిటల్ మార్కెటింగ్ అనేది కొన్ని వేరువేరు పద్దతలో మరియు వేరు వేరు డిజిట్ల ప్లాటుఫార్మ్స్ ని ఉపయోగించి చేస్తాం.డిజిటల్ మార్కెటింగ్ లో ముఖ్యముగాSEO(Search Engine Optimization) ,Social Media Marketing,Paid Ads,Email Marketing,Youtube Marketing,Forums Marketing ఇలా డిజిటల్ platforms ని use చేసి products ని లేదా services ని promote చేస్తారు. అయితే ఏ platforms మరియు techniques ని ఎలా నేర్చుకోవాలి ఎలా వాడాలో ప్రాక్టికల్ గా నేర్పించడానికి ఒక కోర్స్ ని డిజైన్ చేసాము, ఆ కోర్స్ details కూడా ఇ blog post లో ఇవ్వడం జరిగింది.

డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అవసరం?

ఒక్కప్పుడు మార్కెటింగ్ అనేది సాంప్రదాయ పద్దతలో చేసే వాళ్ళు అంటే marketing person కస్టమర్స్ దగ్గరకి నేరుగా వెళ్ళి product ని లేదా service ని అమ్మే వాడు తరువాత రేడియో వచ్చింది, రేడియో లో ప్రకటనలు తరువాత ప్రింట్ మీడియా వచ్చింది ,ప్రింట్ మీడియా లో ప్రకటనలు, తరువాత ఇంటర్నెట్ వచ్చింది ఇంటర్నెట్ లో యాడ్స్, ఈలా మార్కెటింగ్ స్వరూపం మారుతూ వచ్చింది. ఇంటర్నెట్ ఆధారముగా ఎలక్ట్రానిక్ పరికిరాలు అంటే mobiles,computers,laptops,smart tvs,smart watches ని టార్గెట్ చేస్తూ కంపెనీలు వారి యొక్క బిజినెస్ ని డెవలప్ చేస్తూ ఉన్నాయి, ఈ మొత్తం ప్రక్రియను డిజిటల్ మార్కెటింగ్ అంటారు.

ఈ రోజుల్లో ప్రతి కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ మీద ఆదారిపడిఉన్నాయి, ఎలా అంటే ఇతర department లాగా డిజిటల్ మార్కెటింగ్ department అనేది major department గా కంపెనీస్ పెట్టుకున్నాయి. పెద్ద కంపెనీస్ own గా డిజిటల్ మార్కెటింగ్ department పెట్టుకుని వాళ్ళ బ్రాండ్ ని ప్రోమోట్ చేసుకుంటూ ఉంటె చిన్న కంపానీస్ అనేవి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ నుండి సర్వీసెస్ తీసుకుంటూ ఉన్నాయి .

డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు?

చాలా మంది ఏమనుకుంటారంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే డిగ్రీ లేదా పీజీ చదివి ఉండాలని మరియు software coding knowledge ఉండాలని అనుకుంటారు కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే software coding knowledge అవసరం లేదు అలాగే బి,టెక్ లు, డిగ్రీ లు,లేదా పీజీ లు అవసరం లేదు basic compute knowledge ఉండి minimum education ఉంటె చాలు, మరి పురుషులు మాత్రమే చేయగలరా ,వయసు కూడా తక్కువ ఉండాలా అనే అనుమానం ఉంటె ఇవి కూడా నిజం కాదు , డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి gender గాని age గని అడ్డు కాదు,కేవలం నేర్చుకోవాలిన్ interest ఉంటె చాలు ఎవరైనా నేర్చుకోవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ ని బిజినెస్ ఓనర్స్, students,house wife,employees, ఎవరైనా నేచుకోవచ్చు .డిజిటల్ మాకెటింగ్ కి software coding అవసరం ఉండదు కాబట్టి ఎవరైనా ఈజీ గా నేచుకోవచ్చు కానీ కంప్యూటర్ లేదా లాప్టాప్ మరియు ఇంటర్నెట్ వాడడం వచ్చిఉండాలి. ఎక్కువ మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ముఖ్యమైన reason ఏంటి అంటే ఎక్కువ డిమాండ్ ఉండడం మరియు టెక్నికల్ డిగ్రీ అంటే బి.టెక్ లేకపోయినా గాని IT industry లో జాబ్ చేయొచ్చు ,ఇలా చెప్పుకుంటూ పోతే చాల కారణాలు కనిపిస్తాయి.

డిజిటల్ మార్కెయింగ్ కోర్స్ ని తెలుగు లో ఎలా నేర్చుకోవాలి?

ఈ రోజులో చాలామంది నేర్చుకోవాలనుకునే courses లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ముందంజలో ఉంటుంది, ఎదుకంటే ఇ రోజులో ఎక్కువ అవకాలు డిజిటల్ మార్కెటింగ్ కి ఉన్నాయి అందుకే ISB, IIM లు కూడా డిజిటల్ మార్కెటింగ్ course ని offer చేస్తున్నాయి. మీరు Best Digital Marketing Training కోసం చూస్తూ ఉంటె మీకోసం Learners and Mentors డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు లో అందిస్తుంది. ఈ కోర్స్ practical course మరియు latest trend కు తగ్గట్టు AI ని కూడా add చేసి అందిస్తుంది. తెలుగు లో మొదటి AI తో కూడిన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఈ కోర్స్ అనేది వేరు వేరు individual courses గా అందించాం, అలాగే అన్ని కలిపి master course ని కూడా అందించడం జరిగింది.మీరు తెలుగు లో Full Digital Marketing Course మరియు practicals తో పాటుగా ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ తో కూడిన కోర్స్ కోసం చూస్తుంటే ఈ కోర్స్ మీకు కరెక్ట్ కోర్స్. ఈ కోర్స్ లో ప్రతి module లో AI ని డిజిటల్ మార్కెటింగ్ activities లో ఎలా వాడాలో ఏ ఏ టూల్స్ available ఉన్నాయో కూడా ఇవ్వడం జరిగింది.

ఇ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుకోండి.

Leave a Comment

Open chat
Ask us Now
Hello 👋
How can we help you?