బిజినెస్ ఓనర్స్ కోసం తెలుగు లో కోర్స్

May 31, 2024
We provided complete details about entrepreneurs mentorship course,explained in detailed that what we offer along with features.

ఒక దేశం డెవలప్ అయింది అని ,ఒక మనిషి గొప్పోడు అయ్యాడు అని ఎప్పుడు అంటారు? ఒక దేశం ఒక్క ఆర్థిక వ్యవస్థ బాగున్నపుడు ఆ దేశం గొప్పదని అలాగే ఒక్క మనిషి బాగా సంపాదించి ఆర్థికంగా బలంగా ఉంటె ఆ మనిషిని గొప్పోడు అని అంటారు,గుణ గణాలు తరువాత చూస్తారు, ఈ రోజుల్లో గొప్పా అనే మాట డబ్బు లేదా ఆస్తిలుతో పొరల్చుతారు కాబట్టి డబ్బు ముందు, గుణాలు తరువాత. డబ్బు కోసం లేదా ఆర్థిక పరిస్థితి కోసం ఎందుకు అంటే దానికి ఒక్క కారణం ఉంది. ప్రతి దేశం గొప్ప దేశం అవ్వాలని ప్రతి మనిషి గొప్పోడు అవ్వాలని కోరుకుంటారు దానిలో తప్పు లేదు, కానీ ఎలా అవ్వాలి ? ఇది అందరిలో ఉన్న పెద్ద ప్రశ్న.

గొప్ప అంటే రిచ్ అవడం, ఒక్క సారి రిచ్ people లిస్ట్ చుస్తే వాళ్ళు అందరు బిజినెస్ చేస్తున్న వల్లే ఉంటారు. అలాగే ఒక్క దేశం రిచ్ అవ్వాలంటే, బిజినెస్ ని మా దేశం లో పెట్టండి అని రిచ్ countries కి చెబుతూ ఉంటాయి. ఒకప్పుడు విపరీతమైన జనాభా తో పేద దేశం గా ఉన్న చైనా ఇప్పుడు రిచ్ కంట్రీ ఎలా ఇయింది ? దానికి కారణం, వాళ్ళు communist concept నుండి captlist concept లో కి మారింది, అంటే ఎక్కువ బయటి దేశాలు నుండి పెటుబడులుని, అలాగే కంపెనీస్ ని వాళ్ళ దేసములో పెట్టమని చెబుతూ వాళ్ళు యొక్క దేశం ఆర్థిక పరిస్థితులని మెరుగు చేసుకుంది, అలాగే చాల మంది కేవలం వచ్చే జీతం మీద ఆధారపడితే రిచ్ అవలేము అని తెలుసుకుని వారి కి సరిపడే లేదా అవకాశం ఉన్న ఎదో ఒక్క వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ చాలామంది మధ్యలో వదిలేసే వాళ్ళు ఉంటారు, మరికొందరు స్టార్ట్ చేద్దాం అని అనుకుని స్టార్ట్ చేయకుండా వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు.కానీ కొంతమంది ఎలాగైనా బిజినెస్ లో sucess ఆవలిని పట్టుదలతో ఉంటారు.

కోవిద్ చాల నష్టం చేసింది అలాగే చాల నేర్పించింది కూడా, వాటిలో ఒకటి జాబ్ ఒక్కటే ఉంటె సరిపోదు alternative గా ఇంకేదో చేయాలి అని. ఇప్పుడు భారత దేశం లో start-up కల్చర్ బాగా పెరుగుతుంది అలాగే government కూడా బిజినెస్ ని లేదా start-up ని బాగా ప్రోత్సహిస్తున్నాయి.

ఎంటర్‌ప్రెన్యూర్స్(Entrepreneurs) లేదా బిజినెస్ ఓనర్స్ కి ఉండే సమస్యలు ఏంటి ?

బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక్క ఐడియా మరియు పెట్టుబడి ఉంటె చాలు కానీ బిసినెస్ ని ముందుకు తీసుకు వెళ్లడానికి లేదా scale-up చేయడానికి బిజినెస్ ఓనర్స్ కొన్ని సమస్యలు ని ఎదురుకుంటూ ఉంటారు అలాగే వాటినుండి బయటకి రావడానికి చాల కష్టపడుతూ ఉంటారు ,కొంతమంది అయితే బిజినెస్ ని అక్కడ తో ఆపేస్తారు. అసలు బిజినెస్ వనేర్స్ కి కామన్ గా ఉండేయ్ ఆ సమస్యలు ఏంటి ?

చాలా సమస్యలో అతి పెద్ద సమస్య తయారు చేసిన ప్రోడక్ట్ ని అమ్మడం లేదా డెవలప్ చేసిన సర్వీసెస్ ని అమ్మి revenue generate చేయడం. ఏ బిజినెస్ అయినా, వచ్చే income మీదే అడారుపడుతుంది కదా మరి ప్రోడక్ట్ ని లేదా సర్వీసెస్ ని right time లో అమ్ముకోక పొతే ఆ బిజినెస్ ఎలా ముందుకు వెళ్తుంది అంటే బిజినెస్ ని ఎలా కొకసాగిస్తారు అని. శ్రమ తో పటు డబ్బు కూడా కావాలి కదా బిజినెస్ ని నడిపించాలి అంటే , డబ్బు కావాలి అంటే సేల్స్ పెంచాలి. సేల్స్ పెంచడం దానిద్వారా బిజినెస్ ని డెవలప్ చేయడం అంత ఈజీ కాదు దానికి చాల strategies( ప్రణాళిక) కావాలి అలాగే ఆ ప్రణాళిక ని అమలు చేయాలి అలాగే ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు ప్రణాళిక మార్చుతూ సరైన మార్గం లో ఉంటూ మన competitor కంటే ముందు ఉండాలి. ఇలాగే చాల ఉంటాయి, బిజినెస్ ని successful గా నడిపించడం అంత సులువు కాదు అందుకే మేము ఎంటర్‌ప్రెన్యూర్స్(Entrepreneurs) లేదా బిజినెస్ ఓనర్స్ కోసమే ఒక్క కోర్స్ ని తాయారు చేసాము.

ఎంటర్‌ప్రెన్యూర్స్(Entrepreneurs) లేదా బిజినెస్ ఓనర్స్ mentorship( ట్రైనింగ్ ) కోర్స్ ఇన్ తెలుగు

ఇ కోర్స్ ని ఎంటర్‌ప్రెన్యూర్స్(Entrepreneurs) లేదా బిజినెస్ ఓనర్స్ కోసం తాయారు చేసాం అది కూడా తెలుగు లో. ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్స్(Entrepreneurs) లేదా బిజినెస్ ఓనర్ కి ఉండే కామన్ ప్రాబ్లెమ్ ఏంటో మనము పైన వివరించం కదా, ఆ ప్రాబ్లెమ్ నుండి బయటపడానికి ఈ కోర్స్ మీకు సహాయం చేస్తుంది.

ఈ కోర్స్ లో బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి, competitor analysis ఎలా చేయాలి,marketing strategy(ప్రణాళిక) ఎలా prepare చేయాలి,బడ్జెట్ ని ఎలా ప్లాన్ చేయాలి, employees ని ఎలా సెలెక్ట్ చేసికోవాలి ,ఎలా ట్రైన్ చేసుకోవాలి,costing(వ్యయాన్ని) ఎలా తాగించుకోవాలి ,బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి వాటిని ఎలా వాడుకుని బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు అనే చాల టెక్నిక్స్ ని నేర్చుకుంటారు. ముఖ్యం గా మార్కెటింగ్ అనేది ఈ డిజిటల్ యుగానికి తగ్గట్టుగా చేస్తూ బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకో వచ్చు అనే దానిమీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది.

ఈ కోర్స్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి

Leave a Comment

Open chat
Ask us Now
Hello 👋
How can we help you?