
Table of Contents
మీరు ఒక టీచర్, లేదా ట్రైనర్, లేదా మీకు ఒక సబ్జెక్టు మీద మంచి గ్రిప్ ఉండి, మరియు మీరు బాగా నేర్పించగలిగే స్కిల్ ఉంటె, మీరు మీ సబ్జెక్టు ని, స్కిల్ ని, ఒక income source గా మార్చుకోవచ్చు, ఇది ఎలాగంటే మీకు తెలిసిన, లేక చెప్పగలిగే subject ని students కి, లేక ఆ suject ని లేక, ఆ skill ని నేర్చుకోవాలనుకునే వారికీ, మీరు మీ knowledge ని కోర్స్ రూపంలో అమ్మి డబ్బులుని సంపాదించొచ్చు.
ఇ రోజుల్లో అందరు institutions కి వేళ్ళి నేర్చుకోవడం అనేది time wast అని అనుకుంటున్నారు ఎందుకంటే చాలాదూరం ప్రయాణించడం, లేదా ట్రాఫిక్ లో వెళ్లడం అనేది చాల టైం తీసుకుంటుంది అలాగే అలసిపోతారు కూడా, అదే same class లేదా ట్రైనింగ్ ని online లో ఎవరైనా చెబితే చాల టైం ఆదా అవుతుంది, అలాగే అలసిపోవాల్సిన అవసరం కూడా లేదు కదా, అందుకే అందరు online class కి ఎక్కువ importance ఇస్తున్నారు.
మరి ఒక ట్రైనర్ కి, లేదా టీచర్ కి, ఒక online training platform లేదా elearning platform ని develop చేయుంచుకోవడానికి చాల మనీ కావాలి, కానీ అంత మనీ పెట్టి ఒక platform develop చేసి కూడా ఎక్కువ మంది జాయిన్ అవ్వక పోతే, పెట్టిన మనీ వేస్ట్ అవుతుంది అలాగే చాల నష్టం వస్తుంది మరి solution ఏంటి?
చాల మంది ట్రైనర్లు, లేదా టీచర్స్ ఎక్కువ మనీ పెట్టి elearning platform ని develop చేసుకోలేరు. కాబట్టి Learners and Mentors ఒక elearning platform ని develop చేసి మీకు అందిస్తుంది. ఇ platform ని ఉపయోగించుకుని, మీ courses అమ్మి మనీ సంపాదించొచ్చు.
ఎలా స్టార్ట్ చేయాలి ?
మీకు మీ సబ్జెక్టు మీద గ్రిప్ వుంది,ఆ సబ్జెక్టు ను explain చేస్తూ వీడియోస్ ని రికార్డు చేసి ఆ వీడియో ని Learners and Mentors పోర్టల్ లో upload చేస్తే సరిపోతుంది. ఈ పోర్టల్ నుండి స్టూడెంట్స్ లేదా నేర్చుకోవాలనుకునే వారు డైరెక్ట్ గా Learners and Mentors పోర్టల్ నుండి subscribe చేసుకుంటారు, ఈ విధంగా మీ కోర్సెస్ ని అమ్ముకుని మీరు మనీ ని సంపాదించొచ్చు. ఫుల్ టైం టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు లేదా బాగా explain చేయడం వచ్చినవాళ్లు, లేదా తెలిసిన స్కిల్ ని అమ్మి మనీ సంపాదించాలనుకునే వారికీ online కోచింగ్ లేదా online ట్రైనింగ్ అనేది మంచి కెరీర్ option లేదా side income option.
Course ని ఎలా create చేయాలి?
చాల మంది online కోర్స్ create చేయాలి అంటే చాల investment కావాలి, అలాగే చాల ఖర్చు అవుతుంది అని అనుకుంటారు కానీ నిజానికి minimum ఖర్చుతో కూడా చేయొచ్చు.
మొదటిగా వీడియోస్ ని రికార్డు చేయాలి, తరువాత ఎడిట్ చేయాలి, తరువాత అప్లోడ్ చేయాలి అంతే. వీడియో రికార్డు చేయడానికి ఒక కెమెరా,మైక్ మరియు కెమెరా స్టాండ్ కావాలి. వీడియో ఎడిట్ చేయడానికి ఒక ఎడిటింగ్ software కావాలి. చివరిగా వీడియో అప్లోడ్ చేయడానికి వీడియో hosting కావాలి.
కెమెరా మరియు మైక్ కి చాల మనీ కావాలి అనుకుంటున్నారా,మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది కదా, అలాగే మీ దగ్గర earphones లేదా బ్లూటూత్ కూడా ఉండే ఉంటాయి, కాబట్టి ఫోన్ తో షూట్ చేసి బ్లూటూత్ తో voice రికార్డు చేయొచ్చు ఇది కూడా ఒకే సారి వీడియో మరియు ఆడియో ని రికార్డు చేయొచ్చు, కెమెరా స్టాండ్ మరియు లైటింగ్ కోసం మాత్రం ఒక రింగ్ లైట్ ని కొనాలి అది 800/- లో అమెజాన్ లో దొరుకుతుంది. వీడియో ఎడిటింగ్ టూల్స్ అనేవి ఆన్లైన్ లో చాల ఫ్రీ గా ఉన్నాయి లేదా ఫోన్ లోనే ఎదో ఒక వీడియో ఎడిటింగ్ app తో ఎడిట్ చేయొచ్చు. చివరిగా వీడియో హోస్టింగ్ అంటే రికార్డు చేసిన వీడియో ని ఒక place లో స్టోర్ చేయాలి దానికోసం యూట్యూబ్ ని వాడొచ్చు, మీకు డౌట్ రావచ్చు యూట్యూబ్ లో పెడితే అందరు చూచేస్తారు కదా అని కానీ ఎవ్వరికి కనిపించకుండ అలాగే ఎవరు తెలియకుండ కూడా చేయొచ్చు,ఫ్యూచర్ లో బాగా మనీ వస్తుంది అనేటప్పుడు dedicated వీడియో platform కి వెళ్లిపోవచ్చు.
ఇవిధంగా వీడియో క్లాస్ ని రికార్డు చేసి కోర్స్ ని అమ్ముకోవచ్చు కానీ మన Learners and Mentors platform లో course ని create చేయడానికి ఒక process వుంది.
Learners and Mentors platform లో course ని ఎలా create చేయాలి ?
ముందు చెప్పినట్లు రికార్డింగ్,ఎడిటింగ్ మరియు వీడియో హోస్టింగ్ ప్లాట్ఫారం లో వీడియో ని అప్లోడ్ చేసాము, వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రతి వీడియో యొక్క URLs ని ఒక exel లేదా word document లో copy and past చేసుకుని ఉంచాలి. Learners and Mentors platform ప్లాట్ఫారం లో Become Mentor ఆప్టిన్ మీద క్లిక్ చేసి mentor(ట్రైనర్) గా register చేసుకోవాలి అప్పుడు మీకు mentor option వస్తుంది, mentor option వచ్చినతరువాత ,Learners and Mentors టీం నుండి ఒక ఓరియెంటేషన్ session ఉంటుంది, ఈ ఓరియెంటేషన్ లో మీకు ట్రైనింగ్ ఇస్తారు కోర్స్ curriculum ఎలా creat చేయాలి ,వీడియో URLs ని ఎలా ఇంటెగ్రేటె చేయాలి live classes లేదా doubt session ని కండక్ట్ చేయడానికి వీడియో కాల్ లింక్ ఎలా create చేయాలి, మరియు ఎలా participants కి share చేయాలి. ఓరియెంటేషన్ session లో మీకు detail గా explain చేస్తారు.
Learners and Mentors ఎందుకు బెస్ట్ ఛాయస్ ?
Learners and Mentors అనేది ఒక online coaching institute లేదా elearning platform. ఇ మా platform ని బెస్ట్ ఛాయస్ అని చెప్పడానికి చాల కారణాలు ఉన్నాయి .
- తక్కువ ఖర్చు మరియు రెడీమేడ్ : మీరు ఓన్ గా ఒక elearning platform ని develop చేయించడానికి చాల ఖర్చు పెట్టాలి ,ఈ ఖర్చు అనేది లక్షల్లో ఉంటుంది అలాగే హోస్టింగ్ కొనాలి ,డొమైన్ కొనాలి ,బ్రాండింగ్ కోసం డబ్బు ఖర్చు పెట్టాలి మరియు టైం spend చేయాలి , development కి చాల టైం పడుతుంది అలాగే డెవలప్ చేసే టీం తో followup చేయాలి , ఈ development టైం అంత మీకు టైం wast, అలాగే ఈ టైం లో మీకు ఎటువంటి income కూడా generate అవదు. అదే మా platfom అయితే మీకు basic platform charges ఉంటాయి, అలాగే మీరు instant గా కోర్స్ ని creat చేసుకుని అమ్ముకోవచ్చు.
- Platform Maintenance తల నొప్పి ఉండదు : మీరు ఓన్ గా platform develop చేయిస్తే software glitches,technical issues,server maintenance, renewals అని చాలా తల నొప్పులు ఉంటాయి అదే మా platfrom ఇయితే మీకు ఈ తలనొప్పులు ఉండవు ఎందుకంటే అన్ని మేమె చూసుకుంటాం కాబట్టి.
- మీరు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు: మీరు ఓన్ గా platform ని కలిగి ఉంటె, మీ platform ని promote చేసి బిజినెస్ ని డెవలప్ చేసు కోవడానికి మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ని hire చేసుకోవాలి లేదా డిజిటల్ మార్కెటింగ్ టీం ని maintain చేయాలి , అదే మా platform తీసుకుంటే మేము డిజిటల్ మార్కెటింగ్ ని చూసుకుంటాం అది కూడా ఎటువంటి extra ఖర్చు లేకుండా.
- సపోర్ట్ -మా platform ని use చేసి కోర్స్ ని అమ్ముకునే వారికీ మాయొక్క ultimate సపోర్ట్ అనేది ఉంటుంది,అదే ఎలాగంటే మీకు వీడియో షూట్ చేసే స్టేజి నుండి స్టూడెంట్స్ ని handle చేయడం,live session తీసుకోవడం లో అలాగే ఇంకా technical support మరియు moral సపోర్ట్.
మీకు ఎటువంటి తలనొప్పి లేకుండా కేవలం కోర్స్ ని create చేసుకుని అ కోర్సెస్ ని online లో అమ్ముకొను డబులు సంపాదించాలుకుంటే learners and mentors మీకు బెస్ట్ ఛాయస్ అవుతుంది. మరిన్ని వివరాలు కోసం ఈరోజే సంప్రదించండి.